Watch Video On Youtube  

  • సుమారు 80 ఏళ్ల నుంచి పూజలు అందుకుంటున్న గణనాథుడు
  • 32 గణపతుల విగ్రహాల ఏర్పాటు ఇక్కడి ప్రత్యేకత
  • వాహన పూజలకు పెళ్లి శుభకార్యాలకు ఈ మందిరం ప్రసిద్ధి
  • ఈ మందిరంలో ఎప్పుడు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది
  • సుమారు 80 సంవత్సరాల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా. ఈ ఆలయం నెల్లూరులో చాలా సుప్రసిద్ధమైనటువంటి ఆలయం చాలా మందికి తెలిసే ఉంటుంది ఏ కొత్త వాహనం కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి ఆలయంలో పూజ చెయ్యించుకోవాల్సిందే

మన నెల్లూరు విఆర్సి సెంటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టౌన్ హాల్ లోనే ఉంది.

మహాశ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ జ్యోతి వినాయక స్వామి టెంపుల్ టౌన్ హాల్ నెల్లూరు నందు వెలసి ఉన్నారు. ఈ నెల్లూరు జిల్లా రాజు గా ఉన్నారు ఈ దేవస్థానంలో ప్రత్యేకంగా స్వామి వారికి జన్మదిన దగ్గర్నుంచి ప్రత్యేకంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

శ్రీ జ్యోతి వినాయక స్వామి వారు చాలా శక్తివంతమైనటువంటి నాయకుడు. 32 స్వామి అభిషేకాలు భక్తుల చేత నిర్వహించబడుతూ వుంటుంది ఇటువంటి 32 గణపతులు దేవస్థానం మన రాష్ట్రంలో తప్ప మరి ఏ ఒక్కటి కూడా లేదు...

Watch Video On Youtube