మనం లోకం చూడగలుగుతున్నాం అంటే మానవ శరీరంలో అతి ముఖ్యమైనవి కళ్ళు. అటువంటి కళ్లను మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి.
కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు వాటిపై సాధారణంగా మనలో వచ్చే అపోహలకు, స్పష్టత ఇవ్వడానికి ఇప్పుడు మనతో ఉన్నారు. అర్క 'ఐ' హాస్పిటల్ { Arka eye hospital } నెల్లూరులోని ప్రముఖ senior eye consultant Dr. గోపాలకృష్ణ M.S.., FACS (USA) వారిని అడిగి మనకు కంటికి సంబంధించిన గురించి స్పష్టత తీసుకొని ప్రయత్నం చేద్దాం.
మనం నిజానికి కంప్యూటర్లు వాడటం అనేది మనకి మన భారతదేశంలో సుమారుగా ఇరవై ఒక్క సంవత్సరాలు బట్టి మనం వాడుతూ ఉంటాం. అయితే కంప్యూటర్లు, మానిటర్లు అనేవి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది లేదా బిలియన్లు మంది గత నాలుగు నుంచి ఐదు దశాబ్దాలుగా వాడుతున్నారు.
ఈ రోజు వరకు కూడా కంప్యూటర్లు అతిగా వాడటం చేత కంటి చూపు కోల్పోయిన వాళ్ళ శాతం ఎక్కువ అనేది పూర్తి అపోహ మాత్రమే. ఏదైనా గాని అతిగా వాడటం వల్ల కొంత నష్టాలకు జరుగుతుంది. ముఖ్యంగా ఎలాగంటే కంప్యూటర్లు ఎక్కువగా వాడేది...